Sthiraparachuvaadavu స్థిరపరచువాడవు

 స్థిరపరచువాడవు బలపరచువాడవు

పడిపోయిన చోటే నిలబట్టువాడవు

ఘనపరచువాడవు హెచ్చించువాడవు

మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)


ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు

నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు (2)

యేసయ్య.. యేసయ్య .. నీకే నీకే సాధ్యము (2)


1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి

నీ చేతిలోనే మా జీవమున్నది (2)

మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి

మా ఊహకు మించిన కార్యములెన్నో

జరిగించుచున్నవి (2) || ఏమైనా ||


2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?

నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? (2)

మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును

అపవాది తలచిన కీడులన్నీ

మేలైపోవును (2) || ఏమైనా ||


English Lyrics:


Sthiraparachuvaadavu

balaparachuvaadavu

Padipoyina chote

nilabattuvaadavu

Ghanaparachuvaadavu

hechchinchuvaadavu

Maa pakshamu nilichi

jayamicchuvaadavu (2)


Emainaa cheyagalavu

katha mottham maarchagalavu

Nee naamamuke

mahimantaa techukondavu (2)

Yesayya.. Yesayya..

Neeke neeke saadhyamu (2)


1. Sarvakrupaanidhi maa parama kummari

Nee chetilone maa jeevamunnadi (2)

Maa Devaa nee aalochanalannii ento goppavi

Maa oohaku minchina kaaryamulenno

Jariginchuchunnavi (2) || Emainaa ||


2. Nee aajna lenide edainaa jarugunaa?

Nee kanche dataga

shatruvuku saadhyamaa? (2)

Maa Devaa neeve

maathodunte anthe chaalunu

Apavaadi talachina keedulannii

Melaipovunu (2) || Emainaa ||




Post a Comment

Previous Post Next Post