స్తుతి స్తోత్రం ||3||
యేసయ్య ||2||
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా ||2||
కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను ||2||
కలత నేను చెందను కన్నీళ్లు విడువను ||2||
||ఆకాశం వైపు||
1. ఆకాశం పై నీ సింహాసనమున్నది
రాజదండంతో నన్నేలుచున్నది||2||
నీతిమంతునిగా చేసి -
నిత్యజీవం అనుగ్రహించి
నీతిమంతునిగా చేసి -
నిత్యజీవం అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా ||2||
|| ఆకాశం వైపు ||
2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను-
నడిపించు చున్నావు ||2||
నీ మహిమతో నన్ను నింపి
నీ దరికి నన్ను చేర్చి-
నీ మహిమతో నన్ను నింపి -
నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో -
ఏది నాకు అక్కరలేదయ్యా ||2||
|| ఆకాశం వైపు ||
3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి
ఉన్నది అక్షయ జ్వాలగా
నాలో రగులుచున్నది ||2||
నా హృదయమే నీ మందిరమై -
తేజస్సుతో నింపి
నా హృదయమే నీ మందిరమై -
తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి -
నాలో నిరంతరం నివసించితివి ||2||
|| ఆకాశం వైపు ||
4. ఆకాశం నీ మహిమను -
వివరించుచున్నది అంతరిక్షం
నీ చేతి పనులు ప్రచురించుచున్నది ||2||
భాష లేని మాటలేని -
స్వరమే వినబడని
భాష లేని మాటలేని స్వరమే వినబడనివి
పగులు బోధించుచున్నది -
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది ||2||
|| ఆకాశం వైపు ||
5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి
నూతన యెరూషలేము -
నాకై నిర్మించుచున్నావు ||2||
మేఘ రథములపై -
అరుదించి నన్ను కొనిపోవా ||2||
ఆశతో వేచియుంటిని -
త్వరగా దిగి రమ్మయ్య ||2||
|| ఆకాశం వైపు || ||2||
కలవరము నోoదను...||2||
కలవరము ||2||
కలవరము..నోoదను...
"కలవరము నోoదను -
నిన్నునమ్మియున్నాను ||2||
"కలత నేను చెందను -
కన్నీలు విడువను'' ||2||
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా... ||3||