మా కాపరి వైనందున Maa kapari vainanduna


పల్లవి: మా కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది.

 నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2|| 

నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది. 

ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2||

                                                        ||మా కాపరి||


1: ధైర్యము కోల్పోయిన భయముతో మాది నిండిన

 చీకటులే కమ్మిన సాగాలేమని తెలిసిన ||2|| 

మా పితరులను నడిపించిన

 నీ సామర్థ్యం మాకు తెలిసిన||2|| 

నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది


2: ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన

నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2|| 

మేఘ స్థంభముగా నడిపించిన

 నీ మహిమనే  మాకు చూపించినా||2||

 నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది. 

                                                       ||మా కాపరి ||





Post a Comment

Previous Post Next Post