English Lyrics:
Naalo unna Yesayya
Naatho unna snehama (x2)
Viduvaani bandhama, maruvani snehama
Yeshuva, naa Yeshuva (x2)
Charanam 1:
Krungiyunna vela todaiyunnaavu
Ontarinaina vela nannu balaparichaavu (x2)
Evaru leru, evaru raaru
Naatho unnaavu, eppatiki untaavu (x2)
(Yeshuva)
Charanam 2:
Daari tolagina vela sarichesiyunnaavu
Nee vaakkuto nannu balaparachiyunnaavu (x2)
Kaalalu maarina, premalu maarina
Prabhu prema maarunaa, ennatiki veedunaa
(x2)
(Yeshuva)
Telugu lyrics:
నాలో ఉన్న యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా (2)
విడువని బంధమా మరువని స్నేహమా
యేషూవా నా యేషూవా (2)
చరణం 1 :
క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరినైన వేళా నన్ను బలపరిచావు (2)
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు (2)
( యేషూవా )
చరణం 2 :
దారితొలగిన వేల సరిచేసియున్నావు
నీ వాక్కుతో నన్ను బలపరచియున్నావు (2)
కాలాలు మారిన ప్రేమలు మారిన
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా (2)
( యేషూవా )