పరలోకరాజ్యము వచ్చును..
ఆ రాజ్యములో సంతోషము..
నీ చెంతకు చేరుటయే నా ఆశ..
నీతోనే నేనుండుటయే నా శ్వాస..
త్వరగా... నీ రాజ్యము వచ్చును
త్వరగా... నీ మహిమ చూతుము (2)
నీ చెంతకు చేరుటయే నా ఆశువు..
నీతోనే నేను ఉండుటయే నా శ్వాస
చరణం 1:
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్వరం ఏతి పాడెదను..(2)
ధూతలతో కలిసి ఆడి పాడి స్తుతించేధను.. (2)
త్వరగా... నీ రాజ్యము వచ్చును
త్వరగా...నీ మహిమ చూతుము (2)
నీ చెంతకు చేరుటయే నా ఆశ..
నీతోనే నేనుండుటయే నా శ్వాస..
చరణం 2:
చాలునయ్యా నాకు ఈ లోక జీవితం.. (2)
యుగయుగములు నీతోనే జీవించె కృపానివ్వు(2)
త్వరగా... నీ రాజ్యము వచ్చును
త్వరగా... నీ మహిమ చూతుము (2)
నీ చెంతకు చేరుటయే నా ఆశ..
నీతోనే నేనుండుటయే నా శ్వాస..
పరలోకరాజ్యము వచ్చును..
ఆ రాజ్యములో సంతోషము..
నీ చెంతకు చేరుటయే నా ఆశ..
నీతోనే నేనుండుటయే నా శ్వాస.. (2)
త్వరగా...నీ రాజ్యము వచ్చును
త్వరగా... నీ మహిమ చూతుము (2)
నీ చెంతకు చేరుతాయే నా ఆశ..
నీతోనే నేనుండుటయే నా శ్వాస.. (2)
త్వరగా... నీ రాజ్యము వచ్చును
త్వరగా... నీ మహిమ చూతుము
త్వరలో నీ రాజ్యము వచ్చును
త్వరలో నీ మహిమ చూతము..
నీ చెంతకు చేరుటయే నా ఆశ
నీతోనే నేను ఉండుటయే నా శ్వాస.. (2)
Chrous:Paralokarajyamu vachunu..
Aa rajyamu Lo santhoshamu..
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa..
Twarga... Nee rajyamu vachunu
Twarga... Nee mahima choothumu (2)
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa..
Stanza 1:
parishudhudu parishudhudu ani swaram yethi paadedhanu..(2)
Dhoothalatho kalisi aadi paadi sthuthincchedhanu.. (2)
Twarga... Nee rajyamu vachunu
Twarga... Nee mahima choothumu (2)
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa..
Stanza 2:
Chalunayya naku ee loka jeevitham.. (2)
Yugayugamulu neethone jeevinche krupanivvu(2)
Twarga... Nee rajyamu vachunu
Twarga... Nee mahima choothumu (2)
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa..
Paralokarajyamu vachunu..
Aa rajyamu Lo santhoshamu..
Twarga... Nee rajyamu vachunu
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa.. (2)
Twarga... Nee rajyamu vachunu
Twarga... Nee mahima choothumu (2)
Nee chenthaku cherutaye naa aasha..
Netone nenundutaye naa swaasa.. (2)
Twaraga... Nee rajyamu vachunu
Twaraga.. Nee mahima choothumu
Twaralo nee rajyamu vachunu
Twaralo nee mahima chootumu
Nee chentaku cherutaye naa aasha..
Netone nenu vundutaye naa swaasa..(2)