నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్య Ninne sthutintunayya yesayya

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే

సేవింతునయ్య (2)

నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ

విమోచన దుర్గము (2)

నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు

లేడయ్య -(2)

ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే||

కాపడుటకు నీవే బలిగా మారవు (2)


1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును 

నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి 

దేవుడు లేడయ్య -(2)

ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||


2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే

ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2)

నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి

దేవుడు లేడయ్య -(2)

ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||




Post a Comment

Previous Post Next Post