తండ్రి దేవా తండ్రి దేవా Tandri deva tandri deva

పాట రచయిత: టెన్నీ జినాన్స్ జాన్

తెలుగు అనువాదం: క్రిస్టోఫర్ చాలూర్కర్ & దీపక్ దినకర్

Lyricist: Tenny Jinans John

English Translation: Christopher Chalurkar & Deepak Dinakar


తండ్రి దేవా తండ్రి దేవా

నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు || 2 ||


1: నా ప్రియుడా నా ప్రాణమా

నిన్ ఆరాధించెదన్

నా జీవమా నా స్నేహమా

నిన్ ఆరాధించెదన్ || 2 ||


2: నీ ప్రేమ వర్ణించుట

నావల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట

నా బ్రతుకు చాలదయ్యా || 2 ||

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము || 2 ||


3: నా ప్రాణ స్నేహితుడా

నీ సన్నిధి పరిమళమే

జుంటె తేనె కన్న

నీ ప్రేమ మధురమయ్యా  || 2 ||

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము || 2 ||





Post a Comment

Previous Post Next Post