నీవుంటే చాలయ్య.....వేరేమి వోదయ్య....||2||
నీతోడు వుంటే చాలయ్య.... బయమే మాకు లేదయ్య.. ||2||
నమ్మదగిన దేవుడా... నెమ్మది నిచ్చె యేసయ్య.. ||2||
||నీవుంటే||
1: కష్టమైన.... నష్టమైన.... శోదన ఐన.... వేదన ఐన...
కష్టమైన.....నష్టమైన... వేదన ఐన.. ఆవేదన ఐన... ||2||
||నీతోడు వుంటే చాలయ్య||
2: సాగరలే...యెదురు నిలిచినా...
శత్రువులు అంత... మమ్ము తరిమినా....||2||
||నీతోడు వుంటే చాలయ్య||
3: కుతూహల ఆర్బాటమే నా యేసుని సన్నిదిలో ||2||
ఆనందం ఆనందమే..... నా యేసుని సన్నిదిలో.. ||2||
||నీతోడు వుంటే చాలయ్య||