నీవే ఊపిరి పోయాగా Nive upiri poyaga

 నీవే ఊపిరే పోయగా స్తుత్తించిన ఋణమే తీర్చున.

నీవు లేకపోయినా సేవ మాత్రం

అపము దేవుడు మకిచ్చిన 

నిరీక్షణే ఉండగా 

స్తుతించిన ఆ ఋణమే తీర్చనా..


ఓదిగి పోతానయ్య ..3 

నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా..2 

అప్తులు అయినవారే మాకు దూరమైనను) మమ్మువిడచి 

వెళ్లిన మా అన్నవారే మాకు దూరమైనను..2 

ఓదిగి పోతానయ్య (యేసయ్యా) ..3

నీవే మాకు తోడైనిలవగా

నీవే మాకు రక్షణయ్ నిలవగా.. 1

ఓదిగి పోతానయ్య(యేసయ్య).. 3


అందమైన బాల్యము అరణ్యాల పాలై దావీదు నిదయాతో రాజయగా..2

నీకే తండ్రిగా మార్చిన ఆ ఋణమే తీరునా.. 1 

నీకే తండ్రిగా మార్చిన స్తుతించినా ఋణమే తీర్చనా.. 1 

ఓదిగి పోతానయ్య .. 1


(మా) నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా.. 1

 మాలో ఏముందయ్య మాకు అర్ధమే కాదయ్య.

 మాలో ఏముందయ్య అస్సల అర్ధమే కాదయ్య

జీవితాంతం నీ కౌగిలిలో మెమయ్య యేసయ్యా


ఓదిగి పోతానయ్య

ఓదిగి పోతానయ్య నీ కౌగిలిలో

ఓదిగి పోతానయ్య నీ సన్నిధిలో

ఓదిగి పోతానయ్య నీ రాకడలో

ఓదిగి పోతానయ్య నీ పరిచర్యలో

 సాగిపోతామయ్యా నీవు నడిపే మార్గంలో.

సాగిపోతామయ్యా.

నీవు లేకపోయినా నీ సేవ మాత్రం అపము..2 

దేవుడే యేసయే మాకు నిరీక్షణయ్ నిలువుగా. సాగిపోతామయ్యా యేసయ్య. 

సాగిపోతానయ్యా.



Post a Comment

Previous Post Next Post