యేసయ్య వందనాలయ్య
నీ ప్రేమకు వందనాలయ్య ||2||
నన్ను రక్షించినందుకు పోషించి నందుకు
కాపాడి నందుకు వందనాలయ్య ||2||
వందనాలు వందనాలయ్య
శత కోటి స్తోత్రాలయ్య ||2|| ||యేసయ్య||
1:నీ కృప చేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్య .... ఆ...
నీ దయ చేత శిక్షను తప్పించినందుకు
కొట్లాది స్తోత్రాలయ్య...
నీ జాలి నాపై కనపర్చినందుకు
వేలాది వందనాలయ్య...
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కొట్లాది స్తోత్రాలయ్య...
|| వందనాలు||
2: జీవ గ్రందములో నా పేరు వుంచినందుకు
వేలాది వందనాలయ్య.... ఆ...
పరలోక రాజ్యములో చోటు ఇచ్చినందుకు..
కొట్లాది స్తోత్రాలయ్య.. ఆ.. ||2||
నన్ను నరకమునుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్య
నీ సాక్షిగా నన్న బందించినందుకు
కొట్లాది స్తోత్రాలయ్య ||వందనాలు||