శృతిచేసి నే పాడనా Sruti chesi ney padana

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

భజియించి నే పొగడనా స్వామీ (2)

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

హల్లేలూయా హల్లేలూయా

హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)

                              ||శృతిచేసి||


1: దానియేలును సింహపు బోనులో

కాపాడినది నీవెకదా (2)

జలప్రళయములో నోవాహును గాచిన

బలవంతుడవు నీవెకదా (2)

నీవెకదా (3)  ||హల్లేలూయా||


2: సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన

సత్య హితుడవు నీవెకదా (2)

పాపులకొరకై ప్రాణమునిచ్చిన

కరుణామయుడవు నీవెకదా (2)

నీవెకదా (3)  ||హల్లేలూయా||





Post a Comment

Previous Post Next Post