మహానందమైన నీదు సన్నిధి Mahadandamaina Needu Sannidhi (Song-4)

మహానందమైన నీదు సన్నిధి

ఆపత్కాలమందు దాగుచోటది

మానవులు అన్నియు ఆలకించిన

వినయము గలవారికి ఘనతనిచ్చిన

నీ సింహాసనమును స్థాపించుటకు

నీవు కోరుకున్న సన్నిధానము "2"

ఎంత మధురమూ నీ ప్రేమ మందిరం

పరవాసమే నాకు యేసయ్య "2" ||మహాధనంధమైన||


1: విసిగిన హృదయయామి కలవరమొంది

వినయము కలిగి నిన్ను చేరగా "2"

పరమంధుంది నీవు కరుణ చూపగా

లేత చిగురుపైన మంచు కురుయు రీతిగా "2"


ప్రేమను చూపి బాహువు చూపి

నీలో నన్ను లీనము చేసిన "2"


ప్రేమ సాగర జీవితాంతం

నీ సన్నిధి కాచుకొందును "2" ||మహాధనందమైన||


2: లెక్కించలేని స్థూతులతో నీవు

శాశ్వతకాలము స్తుతినొంధేధవు "2"


మహిమతో నీవు సంచరించగా

ఏడు దీపస్తంభములకు వెలుగు కలుగగ "2"


ఉన్నతమైన  ప్రత్యక్షతను

నెయ్ చూచుటకు కృపానిచితివీ "2"


కృపా సాగర వధువు సంగమై

నీ కోసమే వెచ్చియుండును "2" ||మహాధనంధమైన||


3: చూడు శీకారమే నీ సింహాసనం

శుద్ధులు నివసించు మహిమానగరము "2"


వరు పాడలేని క్రోథ కీర్తన

మధురముగా నీ యెదుట నేను పడ్డ "2"


సౌధర్యముగా అలకరించిన

నగరములోనే నివసించెదను "2"


ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా

నీలోనే రాజ్యమేలధా "2" ||మహాధనందమైన||






Post a Comment

0 Comments