బెత్లెహేములో నజరేతు ఊరిలో Bethlehemulo Najarethu Urillo

బెత్లెహేములో నజరేతు ఊరిలో  || 2 ||

వాక్యమే శరీరధారియై వచ్చిన..

రాజాధి రాజును చూద్దాము రారండి

బాలుడైన యేసును చూడగా రారండి  || 2 ||  ||బెత్లెహేములో||


1.⁠ ⁠యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను

యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 ||

యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 || 

 నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను  || 2 ||

 పశువుల శాలలో పవళించెను  || 2 || || బెత్లెహేములో ||


2.⁠ ⁠గొల్లలు జ్ఞానులు యేసుని చూచి

బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి

పరలోక సైన్యసమూహము  పాటలు పాడి సంతోషించి || 2 ||

చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 ||

రక్షకుడు నేడు ఉదయించినాడని   || 2 ||  || బెత్లెహేములో ||





Post a Comment

Previous Post Next Post