నా స్వాస్థమైన పరలోకము..
ఎప్పుడూ చేరేదనో సౌందర్య సియోనులో -
నా ప్రభువైన యేసయ్యను.
రారాజుగా నా కన్నులతో -
ఎప్పుడూ చూచెదనో.
1:మహోన్నతుడా తేజోనివాసి- మహిమనంత విడిచి
నా కోసమే దిగివచ్చినా ప్రేమసాగరా
నా కోసమే పోరాడి చెరనుండి విడిపించినవా
2:మహాఘనుడా మహిమ స్వరూపి - స్తుతి మహిమలు నీకే
నా కాలు జారే చోటు నుండి నీ తోజో మహిమ
నిలిచే సంఘములో నను నిలిపిన నా మహిమైశ్వర్యమా..
3:మహనీయుడా మహనందమే - కడవరి పిలుపులో
ఆత్మీయ పెళ్లికుమార్తె రమ్మనే ఆ పిలుపు కోసం
నే వేచి ఉండేదను నీ కృప తోడుండగా.