ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య || 2 ||
యవనకాలమందు నీ కాడి మోయ్యగా
బలమైన విల్లుగా నన్ను మర్చవా || 2 |||
1. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా "2"
ఈ తరములో మా మానవులను అలకించవా -
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా || 2 ||
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా || 2 ||
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా || 2 ||
3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా || 2 ||
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతలత్మతో ఆశ తీర్చవా || 2 ||