సమస్తానికి Samasthaniki Song lyrics

సమస్తానికి - ఆధారమైన యేసయ్య

కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా

"ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా
మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య"

1.ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

2.గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య




Post a Comment

Previous Post Next Post