కాచితివి గతకాలం నీ కృపలోనా దేవా - 2 ఊహించలేని మేలులు చేసి - 2 నీ సన్నిథిలో సాక్షిగ నిలిపితివి - 2 ||కాచితివి|| 1: అంజూర చెట్లు పూయకుండిననూ ||2|| ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ ||2|| నీయందే నేను ఆనందించెదను - 2 నీలోనే నేను అతిశయించెదను - 2 యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా 2: పైరు పంటకు రాకపోయినను సాలలు పశువులు లేకపోయినను ||2|| నీయందే నేను ఆనందించెదను ||2|| నీలోనే నేను నిలచి ఉండేదను ||2|| యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా ||కాచితివి|| 3: పైరు పంటకు రాకపోయినను సాలలు పశువులు లేకపోయినను ||2|| నీయందే నేను ఆనందించెదను ||2|| నీలోనే నేను నిలచి ఉండేదను ||2|| యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా | |కాచితివి||