ఎందుకింత ప్రేమ నాపై Endukinta Prema Na pai

ఇశ్రాయేలును .. ఇశ్రాయేలును.. 

ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు 

మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జీహ్వార్పణ (2)



ఎందుకింత ప్రేమ నాపై చుపావు యేసయ్యా 

ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)


చరణం 1:

గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా 

గలమెత్తి పాడగలనా .. మృతుల లోకాన ?

సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు (2)

ఈ కంఠము మూగ బోక మునుపే నిన్ను ఆరధించెద (2) 


చరణం 2:

నిరీక్షణ లేక ... కలవరము చెందగా .. 

అడుగులు తడబడగా .. ఆప్తులే దూరమైనా 

వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై (2)

గొప్ప కార్యములు నా యెడల చేసి యున్నావు (2)

                                                                           " ఎందుకింత "


చరణం 3: 

ఇన్నాల్లకైన ఫలములు కాయకున్న నాకైనీవిచ్చిన వనరులే వ్యర్థమైన 

ఈ సంత్సరము కూడా ఉండనిమ్మని (2)

విజ్ఞాపనమును చేయుచున్న ప్రధాన యాజక 

                                                                       " ఎందుకింత "







Post a Comment

Previous Post Next Post