ఓ దేవా యెహోవా నీవే నా కాపరివి ఓ deva yehova neeve naa kaparivi

 దేవా యెహోవా నీవే నా కాపరివి

నా దేవా యెహోవా నీవే నా తండ్రివి

యేసు దేవా నీవే నా రాజువు   |2|

పరిశుద్ధుడ నీవే ఆదరణ కర్తవు |2|

1:పరిశుద్ధుడవు నీవే పరిపూర్ణుడవు నీవే 

పరలోకంలో అతి ప్రియుడవు నీవే దేవా 

సర్వోన్నతుడవు నీవే సర్వదికారి నీవే

సర్వంలో నీకు సాటి ఎవరు.......||2||

                                                           ||యేసు దేవా||

2:ఆశ్చరుడా‍‍ కరుడవు నీవే  ఆలోచన కర్త నీవే 

ఆరాధించే ప్రీయుడవు నివే దేవా 

రాజులకు రాజు నీవే 

రారాజు సింహం నీవే 

రానైయున్న గొప్ప దేవుడవు ||రాజులకు||

                                                          ||యేసు దేవా||




Post a Comment

Previous Post Next Post