నీవే నా ఊపిరి nive naa upiri

నీవే నా ఊపిరి

నీవే నా ఊపిరి

నీ సన్నిధియే - నాకు జీవం ||నీవే ఊపి||


నీవే.......నా కొరిక నీవే

నేవే..... నా ఆశ నీవే


నీవే జీవాహరం

నీవే జీవాహరం

నీ వాక్యము - నాకు జీవం ||నీవే జీవా||


నీవే......నా కొరిక నీవే

నీవే.... నా ఆశ నీవే




Post a Comment

Previous Post Next Post