నీ లాంటి గొప్ప ప్రేమ nee lanti goppa prema

నీ లాంటి గొప్ప ప్రేమా..... 

నీ లాంటి జాలి మనసు //2//


నేన్నడు చూడలేదు... 

ఎక్కడ చూడలేదు... 

మాటలు చాలని మధురానుభవము  ||నీ లాంటి||


1: దావీదు కుమారుడా కరుణించమానిన ||2||

 అందుని  ఆకృన్దనను ఆలకించినావు....... 

నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా  ||2||

కుష్ట రోగి కస్టమంత తీసివేసినావు //2//   ||నీ లాంటి||

 

2:యేసునిరాజ్యములో...... చేర్చుమని వేడినా.... ||2||

ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలాకించినావు..... 

నేడు నీవు నాతో పరదైసులోన..... ||2||

ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు.......||2||

                                                                ||నీ లాంటి||





Post a Comment

Previous Post Next Post