నీతో గడిపే ప్రతి క్షణము Nitho gadipe prati kshanmu

నీతో గడిపే ప్రతి క్షణము

ఆనంద బాష్పాలు ఆగవయ్యా ||2||

కృప తలంచగా మేళ్లు యోచించగా ||2||

నా గలమాగదు స్తుతించక – 

నిను కీర్తించక

యేసయ్యా యేసయ్యా – 

నా యేసయ్యా "4"     ||నీతో||


1:మారా వంటి నా జీవితాన్ని

మధురముగా మార్చి ఘనపరచినావు ||2||

నా ప్రేమ చేత కాదు

నీవే నను ప్రేమించి "2"

రక్తాన్ని చిందించి

నన్ను రక్షించావు "2" ||యేసయ్యా||


2:గమ్యమే లేని ఓ బాటసారిని

నీతో ఉన్నాను భయము లేదన్నావు ||2||

నా శక్తి చేత కాదు

నీ ఆత్మ ద్వారానే ||2||

వాగ్ధానము నెరవేర్చి

వారసుని చేసావు "2" ||యేసయ్యా||




Post a Comment

Previous Post Next Post