యేసు నీవే కావాలయ్యా...
నాతో కూడ రావాలయ్యా..
ఘనుడ నీ దివ్య సన్నిధి...
నను ఆదుకునే నా పెన్నిధి
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా
|| యేసు ||
1:నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు || 2 ||
|| యేసు ||
2:నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు || 2 ||
|| యేసు ||
3:నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు || 2 ||
|| యేసు ||
Yesu neeve kavalayya.. natho kuda ravalayya…
ghanuda nee divya sannidhi nanu aadhukune naa pennidhi
neeve kavalayya natho ravalayya.. ||Yesu||
1:Neeve natho vasthe digulu nakundadu
Neeve aajnapisthe thegulu nannantadu ||Neeve||
2:Neeve natho vaste koratha nakundadu
Neeve aajnapisthe kshayatha nannantadu ||Neeve||
3:Neeve natho vasthe otami nakundadu
Neeve aajnapisthe cheekati nannantadu ||Neeve||