నా విశ్వాస ఓడ యాత్ర Naa viswasa ooda yatra

నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది 

కొనసాగించే యేసు నాకు తోడుండగా ||2||

తుఫానులైనా పెనుగాలులు అయినా 

 ఆపలేవు నా యాత్రను


1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు 

అయినా యేసు నా పక్షమై ఉండగా. 

తుఫానుణనచి పెనుగాలులు ఆపి 

నడిపించుము నా యేసయ్య  ||నా విశ్వాస||


2. సీయోనుకే నా ఓడ పయనం 

ఆగదు ఏ చోట విశ్వాసముతోనే...

ఆరంభించితిని ఈ యాత్రను 

నే కోరిన ఆ రేవుకి నడిపించును 

నా యేసయ్య              ||నా విశ్వాస||


3. నీతి సూర్యుడు ఉదయించే 

వేళ ఇలలో ఆనందమే 

సూర్యోదయము కోసమే

 నే వేచి ఉన్నాను

యేసయ్య రావా కొనిపోవా 

నన్ను ఇలలోన నీవే నాకు  ||నా విశ్వాస||






Post a Comment

Previous Post Next Post