Silavalo naakai karchenu సిల్వలో నాకై కార్చెను

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)

శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)


1: సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)

సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)


2: సమాధాన పరచును – యేసు రక్తము (2)

సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)


3: నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)

దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)


4: రోగములను బాపును – యేసు రక్తము (2)

దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)




Post a Comment

Previous Post Next Post