పల్లవి: ఎవరు నా చేయి విడచినా
యేసు చేయి విడువడు "2"
చేయి విడువడు.. "2"
యేసు చేయి విడువడు.. "2" ||ఎవరు||
1:తల్లి ఆయనే తండ్రి ఆయనీ "2"
లాలించును నన్ను పాలించును "2" ||ఎవరు||
వేదన శ్రమలు వున్నపుడెల్ల "2"
వేడుకుండునే కాపాడును "2" ||ఎవరు||
2:రక్తముతో కడిగివేసాడే "2"
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే "2" ||ఎవరు||
ఆత్మ చేత అభిషేకించి "2"
వాక్యము చెయ్ నడుపుచున్నాడు "2" ||ఎవరు||