ఆరాధన యేసు నీకే Aaradhana yesu neeke

 ఆరాధన యేసు నీకే ........ (4)

నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా

నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2)

ఆరాధన యేసు నీకే ......... (4)


1.గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు

లోబడుచునే ఉనవి - అన్నీ వీళ్ళలా. (4)

ఆరాధన యేసు నీకే .......... (4)


2.నీటిపైన నడిచిన - నీ అద్బుత పాధముల్

చుచుచునే నడిచేదా - అన్నీ వీళ్ళలా. (3)

ఆరాధన యేసు నీకే ........ (4)

నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా

నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2)

 ఆరాధన యేసు నీకే ......... (4)




Post a Comment

Previous Post Next Post