Betlahemulo sandadi బేత్లెహేములో సందడి

బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి

శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ !!2!!


1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి !!2!!

వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి !!2!!


2.దూతల పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి !!2!!

గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి !!2!!


3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి !!2!!

జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి !!2!! 




Post a Comment

0 Comments