Raja nee bhavanamulo రాజా నీ భవనములో

(యేసు) రాజా నీ భవనములో

రేయి పగలు వేచియుందు (2)

(నిన్ను) స్తుతించి ఆనందింతును

చింతలు మరచెదను (2) ||రాజా||


1:నా బలమా నా కోట

ఆరాధన నీకే (2)

నా దుర్గమా ఆశ్రయమా

ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన

అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||


2:అంతట నివసించు యెహోవా ఎలోహిం

ఆరాధన నీకే (2)

మా యొక్క నీతి యెహోవా సిద్కేను

ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన

అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||


3:పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని

ఆరాధన నీకే (2)

రూపించి దైవం యెహోవా హోషేను

ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన

అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| 










Post a Comment

Previous Post Next Post