నిత్యము స్తుతించినా Nityamu stutinchina

నిత్యము స్తుతించినా

నీ ఋణము తీర్చలేను

సమస్తము నీకిచ్చినా

నీ  త్యాగము మరువలేను (2)


రాజా రాజా రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||


1: అద్వితీయ దేవుడా

ఆది అంతములై యున్నవాడా (2)

అంగలార్పును నాట్యముగా

మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||


2: జీవమైన దేవడా

జీవమిచ్చిన నాథుడా (2)

జీవజలముల బుగ్గ యొద్దకు

నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||


3: మార్పులేని దేవుడా

మాకు సరిపోయినవాడా (2)

మాటతోనే సృష్టినంతా

కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||




Post a Comment

Previous Post Next Post