మంచి దేవుడు నా గొప్ప దేవుడు - ఈ లోకానికి వచ్చినాడు
నిన్ను నన్ను రక్షించడానికే - నరునిగా పుట్టినాడు
పాపము శాపము తొలగించును
చీకటి శక్తులన్నీ పారాద్రోలును
శాంతి సమాధానము నిచ్చును
మనతోనే నిత్యముండును
// మంచి //
1. కన్నులెత్తి నేను క్రీస్తు వైపు చూసి
హృదయమారా స్తోత్రింతును
యేసు చేసిన ఆ గొప్ప త్యాగం
మరువకుండా కీర్తింతును /2/
// పాపము //
2. నాలో ఉన్న కాలుషం కడిగివేయడానికే
ధీనుడై దిగి వచ్చాడు
ఎన్ని శ్రమలు అయినా అవమానాములైన
సహనాముతో భరించాడు /2/
//పాపము //
Manchi Devudu na goppa devudu
Eelokaaniki vachinaadu Ninnu nannu rakshinchadaanike Naruniga puttinaadu Paapamu shaapamu tholaginchunu
Cheekati shakthulanni paaradhrolunu
Shanthi samaadhaanamunichunu Manathone nithyamundunu 1. Kannuletthi nenu kreesthu vaipu choochi Hrudhayamaara sthothinthunu Yesu chesina aa goppa thyagam Maruvakunda keerthinthunu 2. Naalo unna kalusham kadigiveyadaanike Dheenudai dhigi vachaadu Yenni sramalu aina avamaanamulaina Sahanamutho bhariyinchadu