పరవశమే ప్రభు నీలో Paravasame Prabhu Neelo

పరవశమే ప్రభు నీలో 

శ్రమయైన సుఖమే నీ సేవలో 

చెరసాలైనా స్తుతిగానమే 

పగవారి యెదుటే సన్మానమే 

నీలో సాధ్యమే నీలో సాధ్యమే


1:శత్రువు నా వెనుక తరిమినా 

సంద్రము నా ముందే నిలిచినా 

సంద్రములో బాట నీ ప్రజలకేగా 

శత్రు సైన్యము నీట లయమైపోగా


2:ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా 

నిరాశ సమయంలో సోలిపోనీయవు 

ఏకాకులము కాదు నీ పిల్లలము మేము 

ఆ కాకులతోనైన పోషించగలవు




Post a Comment

Previous Post Next Post