కలవర మెందుకు కలత చెందకు Kalavara menduku kalata chendaku

కలవర మెందుకు కలత చెందకు

 వేదనలెన్నైనా   శోదనలెదురైనా

 సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ


1: శూన్యములో ఈ సృష్టిని 

తననోటి మాటతో సృజియించినా ||2|| 

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే        ||2||


2: అలలహోరులో పెనుగాలి వీచినా 

వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో ||2|| 

యేసయ్యా నీతో ఉన్నాడులే

 యేసయ్యా నీతో ఉంటాడులే    ||2||


3: అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా 

సింహాల మద్యన నీవుండినా      ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే      ||2||


4: ఆకాశపు వాకిళ్ళుతెరచి

పట్టజాలని దీవెనలొసగే.....       ||2||

యేసయ్యా నీతో ఉన్నాడులే 

యేసయ్యా నీతో ఉంటాడులే     ||2||




Post a Comment

Previous Post Next Post