నా పైన నీవు చూపు ప్రేమకై Naa paina neevu chupu premakai





పల్లవి: నా పైన నీవు చూపు ప్రేమకై 

కళ్ళు చెమమగిల్లేనాయ//2// 

మాలో ఎముందయా మా కర్థమేకాదయ్యా//2// 

జీవితాంతం నీ కౌగలిలో మేమయ్య యేసయ్యా 

ఒడిగిపోతనయా యేసయ్య ఒదిగిపోతానయ్య//2//


1:అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన

దావీదు నీ దయతో రాజాయేగా //2//

నీకే తండ్రిగా మార్చినా 

స్తుతించిన నీ రుణమే తీరునా //2//

                                              ||ఒదిగి పోతనయ్య||

2:వైదవ్య నైరధ్యన రూతమ్మ జీవితాన 

పెండ్లికుమార్తెగా మార్చినా మహనీయుడా //2//

నీకే తల్లిగా మార్చినా

స్తుతించిన నీ ఋణమే తీరున//2//

                                            ||ఒదిగిపోతానాయ్య||

Post a Comment

Previous Post Next Post