Uyar malayio నా కొండ నా కోట

ఏ చోటు నేను ఉన్నా 

ఈ శ్రమ ఎదురైనా నీవు నను విడువలేదు

ఉప్పెనంత ప్రవాహం 

నా చుట్టూ అల్ముకున్న

నను ముంచి వేయలేదు (2)


చిన్న గోరే పిల వలే ఉన్నా నన్ను ఓహ్...

 నీ బుజము పై యెత్తుకొని లాలించావు.


నా కొండ... నా కోట... నిరంతరరం నీవే నా దేవా...(2)

 ఏ స్థితి అయిన ఆరదించెదను 

నా యేసును పూర్ణ మనసుతో ఆరదించెదను. 


నా మార్గం అంతా...

గాడందకారం అయిన... 

నీవే నా వెలుగు వై తోడు ఉండినావు 

నా జీవితం లో క్రుంగిన వేళ... 

నీవే నా తోడు వాయ్ ఓదర్చినావు


నేను ఈ స్థితి లో ఉన్నా... 

నను మార్చి పోకుండా నిలిచి ఉన్నా అందమా (2)

నను విద్వాని బంధమా,


నా కొండ... నా కోట ... 

నిరంతరరం నీవే నా దేవా ... (2)

ఏ స్థితి అయిన ఆరదించెదను

నా యేసును పూర్ణ మనసుతో ఆరదించెదను


English lyrics:

Chorus: E chotu nenu unna e shrama eduraina neevu nanu vidvaledu

uppenantha pravaham na chutuu almukunna nanu munchi veyaledu (2)


Chinna gore pila vale unna nannu ohh ... ni bujamu pai yethukoni lalinchavu.


Na konda... na koota ... nirantaram neeve na deva...(2)

E sthithi ayina aradichedanu 

Na yesunu purna manasutho aradichedanu. 


Na margam anta gadandakaram ayina neeve na velugu vai toodu undinavu

Na jeevetam lo kruingina vela... neeve na toodu vai odarchinavu


Nenu e sthithi lo unna nanu marchi pokunda nelichi unna andamaa (2)

Nanu vidvani bandamaa,

Na konda... na koota ... 

nirantaram neeve na deva ... (2)

E sthithi ayina aradichedanu

Na yesunu purna manasutho aradichedanu




Post a Comment

Previous Post Next Post