ఇది కోతకు సమయం Idi kotaku samayam

ఇది కోతకు సమయం

పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)

పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు||


1:కోతెంతో విస్తారమాయెనే

కోతకు పనివారు కొదువాయెనే (2)

ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు||


2:సంఘమా మౌనము దాల్చకుమా

కోసెడి పనిలోన పాల్గొందుమా (2)

యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు||


3:శ్రమలేని ఫలితంబు మీకీయగా

కోసెడి పనిలోన పాల్గొందుమా (2)

జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు||




Post a Comment

Previous Post Next Post