పరమ జీవము parama Jeevamu

పరమ జీవము నాకు నివ్వ

తిరిగి లేచెను నాతో నుండ

నిరంతరము నన్ను నడిపించును

మరల వచ్చి యేసు కొని పోవును


యేసు చాలును – యేసు చాలును

యే సమయమైన యే స్థితికైన

నా జీవితములో యేసు చాలును||యేసు||


1: సాతాను శోధనలధికమైన

సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను

లోకము శరీరము లాగినను

లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

2: పచ్చిక బయలులో పరుండజేయున్

శాంతి జలము చెంత నడిపించును

అనిశము ప్రాణము తృప్తిపరచున్

మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||


3: నరులెల్లరు నన్ను విడిచినను

శరీరము కుళ్ళి కృశించినను

హరించినన్ నా ఐశ్వర్యము

విరోధివలె నన్ను విడచినను ||యేసు||



Parama Jeevamu Naaku Nivva

Thirigi Lechenu Naatho Nunda

Nirantharamu Nannu Nadipinchunu

Marala Vachchi Yesu Konipovunu


Yesu Chaalunu – Yesu Chaalunu

Ae Samayamaina Ae Sthithikaina

Naa Jeevithamulo Yesu Chaalunu


1: Saathaanu Shodhanaladhikamaina

Sommasillaka Saagi Velledanu

Lokamu Shareeramu Laaginanu

Lobadaka Nenu Velledanu ||Yesu||


2: Pachchika Bayalulo Parundajeyun

Shaanthi Jalamu Chentha Nadipinchunu

Anishamu Praanamu Thrupthi Parachun

Marana Loyalo Nannu Kaapaadunu ||Yesu||


3: Narulellaru Nannu Vidichinanu

Shareeramu Kulli Krushinchinanu

Harinchinan Naa Aishwaryamu

Virodhivale Nannu Vidachinanu ||Yesu||




Post a Comment

Previous Post Next Post