ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప...
ఏమున్నదయ్యా భువిలో నీవు లేక
|| ఎవరున్నరయ్యా ||
నా యేసయ్య.. హల్లెలూయా .. (4)
1 .నా ఆశ్రయం నీవే .. నా ఆశయం నీవే (2)
నా సర్వము యేసు నీవేగా (2)
|| ఎవరున్నరయ్యా ||
2. ఈ భువికి దీపం నీవే .
నా హృదిలో వెలుగు నీవే (2)
అన్నింటిని వెలిగించే దీపం నీవే (2)
|| ఎవరున్నరయ్యా ||
Yevarunnarayya Naaku Neevu Tappa
Emunnadayya Bhuvilo Neevu Leka
|| Evarunnarayya ||
Naa Yesayya .. Halleluyah.. (4)
1 .Naa Ashrayam Neeve .. Naa Ashayam Neeve (2)
Naa Sarvam Yesu Neevegaa (2)
|| Evarunnarayya ||
2. Ee Bhuviki Deepam Neeve .. Naa Hrudilo Velugu Neeve (2)
Annintini Veliginche Deepam Neeve (2)
|| Evarunnarayya ||