Lyrics&Tune:ch suresh
Vocals:Praveen Ritmos
Music:Sareen Imman
Videography:Sunny Simon
Audio &Video Mixed &Mastered By:Praveen Ritmos
నా అడుగులు స్థిరపరచి
నా బ్రతుకును బలపరచి
నా అండగ నీవు నిలచి
నడిపావు దేవా (2)
నా నీడగా నాకు తోడుగా
నా మార్గమందు నాతో నిలిచావు (2)
1: వేటగాని ఉరి నుండి నన్ను నీవు కాచినావు
బదులిచ్చి నీ ప్రాణం నన్ను రక్షించావు (2)
బలి ఆయెను ప్రేమ బలి కోరని ప్రేమ
నా యేసు నీ ప్రేమ మితిలేని ప్రేమ (2)
2: శత్రువునై నేను ఉండగా మిత్రుడివై ప్రేమించావు
ఆప్తుడవై ఆదరించి నన్నాదుకున్నావు (2)
నను కోరిన ప్రేమ నన్ను కాచిన ప్రేమ
యేసయ్య నీ ప్రేమ ఎనలేని ప్రేమ (2)
నా అడుగులు స్థిరపరచి
నా బ్రతుకును బలపరచి
నా అండగ నీవు నిలచి
నడిపావు దేవా (2)
నా నీడగా నాకు తోడుగా
నా మార్గమందు నాతో నిలిచావు (2)
నా అడుగులు స్థిరపరచి
బ్రతుకును బలపరచి
నా అండగ నీవు నిలచి
నడిపావు దేవా (2)