నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును
ఈ లోక సంపద లేకున్నా-
మదియందు సంతసముంచావూ
మనుషులు సాయం రాకునా-
నిరీక్షించే ఓర్పే నేర్పావు (2)
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు (2 )
|| నీవే ||
గత కాల వ్యధలందు మాపై -
కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కులా స్తితులపై -
అధికారమే ఈచావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు ( 2 )
|| నీవే ||