అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దనుడా Anukshanamu Ninne Koltthunu

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా 

పునరుద్దానుడా - పరిశుద్ధుడా


1. అధికారులైనా- దేవదూతలైన 

వస్త్రహీనులైన - ఉపద్రవమైన 

కరువైన - ఖడ్గమైన || అనుక్షణము ||


2. రోగినైనా నాకై - త్యాగమైనవే 

దోషినైన నాకై-దాహము గొన్నావే 

ఊహకందదయ్య - నీ ధర్మమూ 

                         || అనుక్షణము ||


3. శ్రమలైన - హింసలైనా 

రాబోవునవైనా ఉన్నవైనా 

మరణమైన - జీవమైన 

                           ||అనుక్షణము ||


4. ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే 

కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే 

మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే

                             ||అనుక్షణము ||




Post a Comment

Previous Post Next Post